back to top
20.7 C
Hyderabad
Friday, January 16, 2026
HomeAndra Pradesh News476 సంవత్సరాల ఆధ్యాత్మిక వైభవాన్ని పురస్కరించుకుని కోనసీమ ప్రబల తీర్థం

476 సంవత్సరాల ఆధ్యాత్మిక వైభవాన్ని పురస్కరించుకుని కోనసీమ ప్రబల తీర్థం

Konaseema Prabala Theertham:  కోనసీమ జగ్గన్నతోట ప్రభల తీర్థం రాష్ట్ర పండుగ

కోనసీమ జగ్గన్నతోట ప్రభల తీర్థం రాష్ట్ర పండుగగా వైభవంగా నిర్వహించబడుతున్న సందర్భంగా భక్తులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. 476 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ఈ పవిత్ర తీర్థం కోనసీమ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలుస్తోంది. లోక కల్యాణార్థం ఏకాదశ రుద్రులు ఈ పవిత్ర క్షేత్రంలో సమావేశమవుతారన్న విశ్వాసం తరతరాలుగా కొనసాగుతోంది.

Follow BuzzNewsline: Twitter (X) | Instagram

లక్షలాది మంది భక్తులు తరలివచ్చే ఈ మహోత్సవాన్ని మరింత ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం దీనికి ‘రాష్ట్ర పండుగ’ హోదా కల్పించి అన్ని ఏర్పాట్లను విస్తృతంగా చేపట్టింది. భక్తుల సౌకర్యాలు, భద్రత, మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ఈ వేడుకను స్మరణీయంగా మారుస్తోంది.

ఈ పవిత్ర ప్రభల తీర్థం సందర్భంగా ఆ పరమేశ్వరుని కృప ప్రతి ఒక్కరిపై ప్రసాదించి, రాష్ట్ర ప్రజలందరికీ శాంతి, సౌఖ్యం, శుభసంపదలు కలగాలని మనసారా ప్రార్థిస్తున్నాను.

మరిన్ని Andra Pradesh News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Buzznewsline
Buzznewsline
BuzzNewsline is a next-gen digital media platform delivering real-time news, trending stories, and deep insights across sports, politics, entertainment, tech, and more — all in one place.”

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles