Green Ammonia Project: కాకినాడలో గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్ట్ శంకుస్థాపన పవన్ కళ్యాణ్
కాకినాడలో గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్ట్ శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్‌కు హెలిప్యాడ్ వద్ద అధికారులు, ప్రజా ప్రతినిధులు, కూటమి నేతలు మరియు ఏఎం గ్రీన్ సంస్థ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు.
Follow BuzzNewsline: Twitter (X) | Instagram
ఈ సందర్భంగా రాష్ట్రంలో స్వచ్ఛ ఇంధన రంగాన్ని ప్రోత్సహించే కీలక ప్రాజెక్టుగా గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్ట్ నిలుస్తుందని నేతలు పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి అవకాశాల సృష్టిలో ఈ ప్రాజెక్ట్ కీలక పాత్ర పోషించనుందని వారు తెలిపారు.
మరిన్ని Andra Pradesh News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


