Indian Budget 2026: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారని తెలియజేశారు
డగ్గుబాటి పురందేశ్వరి గారు తెలిపినట్లుగా, ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంట్ లో ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు దేశానికి కొత్త బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.
దేశంలోని అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలను సేకరించి, ఆ ఆధారంగా ఈ బడ్జెట్ రూపొందించబడుతుందని తెలిపారు. ఆర్థికంగా ఇబ్బందులలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ బడ్జెట్ మంచి సహకారంగా ఉండే విధంగా ఆశిస్తున్నానని డగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు.
తమ పొగాకు రైతులు ఎక్సైజ్ డ్యూటీ పెరుగుదల కారణంగా ఎదుర్కొంటున్న సమస్యలను ఆర్థిక మంత్రికి తెలియజెప్పి, వారికి కొంత ఊరట కలిగేలా తాను తన వంతు సహకారం, కృషి చేస్తానని పేర్కొన్నారు.
మరిన్ని National News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


