back to top
31.2 C
Hyderabad
Sunday, March 1, 2026
HomeSports Newsఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2026 షెడ్యూల్, గ్రూపులు విడుదల

ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2026 షెడ్యూల్, గ్రూపులు విడుదల

ICC T20 World Cup 2026: షెడ్యూల్, గ్రూపులు ఐసీసీ అధికారికంగా విడుదల


న్యూఢిల్లీ:

ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2026 మ్యాచ్‌ల షెడ్యూల్‌తో పాటు గ్రూపులను ఐసీసీ అధికారికంగా విడుదల చేసింది. 20 జట్లు పాల్గొనే ఈ మెగా టోర్నమెంట్ ఫిబ్రవరి 7, 2026న ప్రారంభమై మార్చి 8, 2026న జరిగే ఫైనల్‌తో ముగియనుంది.

Follow BuzzNewsline: Twitter (X) | Instagram

పురుషుల టీ20 ప్రపంచ కప్ 10వ ఎడిషన్ ఫిబ్రవరి 7న ప్రారంభం కానుంది. ప్రారంభ రోజున డిఫెండింగ్ ఛాంపియన్ భారత్‌తో సహా మొత్తం ఆరు జట్లు బరిలోకి దిగనున్నాయి. టైటిల్‌ను నిలబెట్టుకునే తొలి జట్టుగా నిలవాలనే లక్ష్యంతో భారత్, ముంబై వేదికగా యూఎస్‌ఏతో తొలి మ్యాచ్‌ను ఆడనుంది.

ఈ టోర్నమెంట్‌ను భారత్ మరియు శ్రీలంక సంయుక్తంగా నిర్వహించనున్నాయి. మొత్తం 29 రోజుల పాటు ఎనిమిది వేదికలలో (భారతదేశంలో ఐదు, శ్రీలంకలో మూడు) మ్యాచ్‌లు జరుగనున్నాయి.

ఫిబ్రవరి 7 నుంచి 20 వరకు మొత్తం 40 గ్రూప్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ప్రతి గ్రూప్ నుంచి అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభమయ్యే సూపర్ ఎయిట్స్ దశకు అర్హత సాధిస్తాయి. సూపర్ ఎయిట్స్ అనంతరం అగ్ర నాలుగు జట్లు నాకౌట్ దశలకు చేరుకుంటాయి. సెమీ ఫైనల్స్ కోల్‌కతా/కొలంబో మరియు ముంబైలో జరగనుండగా, మార్చి 8న అహ్మదాబాద్ లేదా కొలంబోలో ఫైనల్ జరుగుతుంది.

గ్రూప్ Aలో భారత్, పాకిస్థాన్, USA, నెదర్లాండ్స్, నమీబియా జట్లు ఉన్నాయి. భారత్–పాకిస్థాన్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ ఫిబ్రవరి 15న కొలంబోలో జరగనుంది.

టీ20 ప్రపంచ కప్ 2026 గ్రూపులు

గ్రూప్ A: భారత్, USA, నమీబియా, నెదర్లాండ్స్, పాకిస్థాన్
గ్రూప్ B: ఆస్ట్రేలియా, శ్రీలంక, జింబాబ్వే, ఐర్లాండ్, ఒమన్
గ్రూప్ C: ఇంగ్లాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, ఇటలీ, నేపాల్
గ్రూప్ D: దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్, కెనడా, UAE

Full fixtures for Men’s T20 World Cup 2026

Date Time Team 1 Team 2 Venue
07 Feb 2026 11:00 AM PAK NED SSC, Colombo
07 Feb 2026 3:00 PM WI BAN Kolkata
07 Feb 2026 7:00 PM IND USA Mumbai
08 Feb 2026 11:00 AM NZ AFG Chennai
08 Feb 2026 3:00 PM ENG NEP Mumbai
08 Feb 2026 7:00 PM SL IRE Premadasa, Colombo
09 Feb 2026 11:00 AM BAN ITA Kolkata
09 Feb 2026 3:00 PM ZIM OMA SSC, Colombo
09 Feb 2026 7:00 PM SA CAN Ahmedabad
10 Feb 2026 11:00 AM NED NAM Delhi
10 Feb 2026 3:00 PM NZ UAE Chennai
10 Feb 2026 7:00 PM PAK USA SSC, Colombo
11 Feb 2026 11:00 AM SA AFG Ahmedabad
11 Feb 2026 3:00 PM AUS IRE Premadasa, Colombo
11 Feb 2026 7:00 PM ENG WI Mumbai
12 Feb 2026 11:00 AM SL OMA Kandy
12 Feb 2026 3:00 PM NEP ITA Mumbai
12 Feb 2026 7:00 PM IND NAM Delhi
13 Feb 2026 11:00 AM AUS ZIM Premadasa, Colombo
13 Feb 2026 3:00 PM CAN UAE Delhi
13 Feb 2026 7:00 PM USA NED Chennai
14 Feb 2026 11:00 AM IRE OMA SSC, Colombo
14 Feb 2026 3:00 PM ENG BAN Kolkata
14 Feb 2026 7:00 PM NZ SA Ahmedabad
15 Feb 2026 11:00 AM WI NEP Mumbai
15 Feb 2026 3:00 PM USA NAM Chennai
15 Feb 2026 7:00 PM IND PAK Premadasa, Colombo
16 Feb 2026 11:00 AM AFG UAE Delhi
16 Feb 2026 3:00 PM ENG ITA Kolkata
16 Feb 2026 7:00 PM AUS SL Kandy
17 Feb 2026 11:00 AM NZ CAN Chennai
17 Feb 2026 3:00 PM IRE ZIM Kandy
17 Feb 2026 7:00 PM BAN NEP Mumbai
18 Feb 2026 11:00 AM SA UAE Delhi
18 Feb 2026 3:00 PM PAK NAM SSC, Colombo
18 Feb 2026 7:00 PM IND NED Ahmedabad
19 Feb 2026 11:00 AM WI ITA Kolkata
19 Feb 2026 3:00 PM SL ZIM Premadasa, Colombo
19 Feb 2026 7:00 PM AFG CAN Chennai
20 Feb 2026 11:00 AM      
20 Feb 2026 3:00 PM      
20 Feb 2026 7:00 PM AUS OMA Kandy
21 Feb 2026 11:00 AM      
21 Feb 2026 3:00 PM      
21 Feb 2026 7:00 PM Y2 Y3 Premadasa, Colombo
22 Feb 2026 11:00 AM      
22 Feb 2026 3:00 PM Y1 Y4 Kandy
22 Feb 2026 7:00 PM X1 X4 Ahmedabad
23 Feb 2026 11:00 AM      
23 Feb 2026 3:00 PM      
23 Feb 2026 7:00 PM X2 X3 Mumbai
24 Feb 2026 11:00 AM      
24 Feb 2026 3:00 PM      
24 Feb 2026 7:00 PM Y1 Y3 Kandy
25 Feb 2026 11:00 AM      
25 Feb 2026 3:00 PM      
25 Feb 2026 7:00 PM Y2 Y4 Premadasa, Colombo
26 Feb 2026 11:00 AM      
26 Feb 2026 3:00 PM X3 X4 Ahmedabad
26 Feb 2026 7:00 PM X1 X2 Chennai
27 Feb 2026 11:00 AM      
27 Feb 2026 3:00 PM      
27 Feb 2026 7:00 PM Y1 Y2 Premadasa, Colombo
28 Feb 2026 11:00 AM      
28 Feb 2026 3:00 PM      
28 Feb 2026 7:00 PM Y3 Y4 Kandy
01 Mar 2026 11:00 AM      
01 Mar 2026 3:00 PM X2 X4 Delhi
01 Mar 2026 7:00 PM X1 X3 Kolkata
02 Mar 2026 3:00 PM      
02 Mar 2026 7:00 PM      
03 Mar 2026 3:00 PM      
03 Mar 2026 7:00 PM      
04 Mar 2026 7:00 PM SF1 KO Kolkata
04 Mar 2026 7:00 PM SF1 KO Premadasa, Colombo
05 Mar 2026 3:00 PM      
05 Mar 2026 7:00 PM SF2 KO Mumbai
06 Mar 2026 3:00 PM      
06 Mar 2026 7:00 PM      
07 Mar 2026 3:00 PM      
07 Mar 2026 7:00 PM      
08 Mar 2026 7:00 PM FINAL KO Premadasa, Colombo
08 Mar 2026 7:00 PM FINAL KO Ahmedabad

మరిన్ని Sports News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Buzznewsline
Buzznewsline
BuzzNewsline is a next-gen digital media platform delivering real-time news, trending stories, and deep insights across sports, politics, entertainment, tech, and more — all in one place.”

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles