GHMC పునర్విభజన నేపద్యంలో మూడు పోలీస్ కమిషనరేట్ ల రిశఫలింగ్
మూడు కమిషనరేట్ లను 12 జోన్ లుగా విభజన
- హైదరాబాద్ లో 6 జోన్ లు
- సైబరాబాద్ లో 3 జోన్ లు
- రాచకొండ లో 3 జోన్ లు ఏర్పాటు.
హైదరాబాద్ కమిషనరేట్ లో కలవనున్న శంషాబాద్ , రాజేంద్రనగర్ జోన్లు.
ఇక పై శంశాబాద్ ఎయిర్పోర్ట్ సైతం హైద్రాబాద్ కమీషనరే టే.
* చార్మినార్ జోన్
* గోల్కొండ జూన్
* ఖైరతాబాద్ జోన్
* రాజేంద్రనగర్ జోన్
* సికింద్రాబాద్ జోన్
* శంషాబాద్ జోన్
సైబరాబాద్ కమిషనరేట్ లో భారీ మార్పులు.
* శేరిలింగంపల్లి జోన్
శేరిలింగంపల్లిజోన్ లోకి మొయినాబాద్ నుంచి పటాన్ చెరు దాకా
కూకట్పల్లి జోన్ లోకి మాదాపూర్.
కుత్బుల్లాపూర్ జోన్
రాచకొండ కమిషనరేట్
* ఎల్బి నగర్ జోన్
* మల్కాజిగిరి జోన్
* ఉప్పల్ జోన్
పోలీస్ జిల్లాల గా మారనున్న యాదాద్రి జిల్లా ఎస్పీ మహేశ్వరం జోన్ షాద్నగర్ , చేవెళ్ల ను కలుపుతూ ఫ్యూచరి సిటీ పోలీస్ కమిషనరేట్ గా ఏర్పాటు చేసే యోచనలో పోలీస్ శాఖ.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


